పదో తరగతి అర్హతతో.. రైల్వేలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది

 • సదరన్ రైల్వే- కింది విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటీస్‌ల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. 
 • మొత్తం పోస్టులు: 148 
 • సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ / వర్క్‌షాప్‌/ పొదనూర్‌ 
 • ట్రేడ్స్‌ - ఖాళీలు: ఫిట్టర్‌ 16, టర్నర్‌ 6, మెషినిస్ట్‌ 6, వెల్డర్‌ 2 
 • డీజీల్‌ లోకో షెడ్‌/ ఇరోడ్‌, సేలం డివిజన్ 
 • ట్రేడ్స్‌ - ఖాళీలు: ఫిట్టర్‌ 10, ఎలకీ్ట్రషియన 15, మెకానిక్‌ డీజిల్‌ 20, వెల్డర్‌ 5 
 • ఎలకి్ట్రక్‌ లోకో షెడ్‌(రోలింగ్‌ స్టాక్‌)/ ఇరోడ్‌, సేలం డివిజన 
 • ట్రేడ్స్‌ - ఖాళీలు: ఫిట్టర్‌ 10, ఎలకీ్ట్రషియన 10, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌ 3, వెల్డర్‌ 3 
 • క్యారేజ్‌&వేగన్ - ఇరోడ్‌, సేలం డివిజన్ 
 • ట్రేడ్‌ - ఖాళీలు: ఫిట్టర్‌ 5 
 • క్యారేజ్ & వేగన్ డిపొ/ పాల్ఘాట్‌ 
 • ట్రేడ్స్‌ - ఖాళీలు: ఫిట్టర్‌ 7, వెల్డర్‌ 2, కార్పెంటర్‌ 1 
 • డీజిల్‌ లోకో షెడ్‌/ ఏర్నాకుళం - త్రివేండ్రం 
 • ట్రేడ్స్‌ - ఖాళీలు: ఫిట్టర్‌ 3, మెకానిక్‌ డీజిల్‌ 4, ఎలకీ్ట్రషియన 3, వెల్డర్‌ 1 
 • క్యారేజ్‌&వేగన్ డిపొ/ టివిసి - త్రివేండ్రం 
 • ట్రేడ్స్‌ - ఖాళీలు: ఫిట్టర్‌ 10, వెల్డర్‌ 2 
 • ఫ్రెషర్‌(రైల్వే హాస్పిటల్‌/ పాలక్కడ్‌) 
 • విభాగాలు - ఖాళీలు: మెడికల్‌ లేబరేటరీ టెక్నీషియన(రేడియాలజీ 2, పాథాలజీ 2) 
 • అర్హత వివరాలు 
 • ఫిట్టర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, ఎలకీ్ట్రషియన్/ ఎలకా్ట్రనిక్స్‌ మెకానిక్‌, మెకానిక్‌ డీజిల్‌ మెయింటెనెన్స : పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఎనసివిటి వారి నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి 
 • కార్పెంటర్‌, వెల్డర్‌: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఎనసివిటి సర్టిఫికెట్‌ పొంది ఉండాలి 
 • మెడికల్‌ లేబరేటరీ టెక్నీషియన(రేడియాలజీ, పాథాలజీ): ఇంటర్‌(బిపిసి) ఉత్తీర్ణులై ఉండాలి 
 • ట్రైనింగ్‌: కార్పెంటర్‌, మెకానిక్‌ డీజిల్‌ మెయింటెనెన్సకు రెండేళ్లు, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియనకు ఆర్నెల్లు కాగా మిగిలిన అన్నింటికీ ఏడాది ట్రైనింగ్‌ ఉంటుంది. 
 • వయసు: జనవరి 26 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి 
 • ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ద్వారా 
 • దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది) 
 • ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని నింపి కింది చిరునామాకు ఆర్డినరీ / రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపుకోవాలి. 
 • దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: జనవరి 25 
 • చిరునామా:The work shop personnel Officer, Office of the Chief Work Shop Manager, Signal & Telecommunication Work Shop, Southern Railway, Podanur, Coimbatore Dt, Tamil Nadu- 641023
 • వెబ్‌సైట్‌: www.sr.indianrailways.gov.in
Loading...

లేటెస్ట్ న్యూస్ కోసం మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి

Top Trending News

Latest Posts